దసరా నాడు అంగరంగ వైభవంగా శంకుస్థాపన జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గిన్నిస్ బుక్ లోకి ఎక్కునుందని ప్రచారం జరుగుతోంది. గిన్నిస్ బుక్ మాట ఎలా ఉన్నా..కలల రాజధానిని నిర్మించుకునే క్రమంలో ప్రతి ఒక్కరి కల సాకారం కాబోతుంది అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో అమరావతి యొక్క విశిష్టతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చారిత్రాత్మకంగా అమరావతికి ఉన్న ప్రాశస్తి ని కూడా ఈ సంధర్భంగా గుర్తు చేసుకోవాలి. చరిత్రను సజీవంగా అర్ధం చేసుకోడానికి ఈ వీడియో కొంతైనా సహకరిస్తుందనుకుంటున్నాను.
No comments:
Post a Comment