Ad1

Friday, January 29, 2016

Don't Try-A 55-Year-Old Woman Crushed Under The Wheels Borivali Railway Station Footage Of Accident Woman DIED

A 55-Year-Old Woman Crushed Under The Wheels Of Vadodara Train At Borivali Station, Mumbai

The video shows passengers jumping off the Vadodara Express as it starts to slow. One man jumps off the moving train and reaches back inside the carriage to grab a suitcase. He runs alongside the service and throws out a number of pieces of luggage before helping a woman, believed to be his wife, out of the still-moving train.

In a tragic incident, a 55-year-old woman died while she was trying to get off the moving train in Borivali railway station, Mumbai. The video shows the horrifying moment a woman being dragged down under a moving train as she was trying to get down from the train onto the platform. Eventually, she was crushed to death under the train wheels.

The woman was identified as Kiran Devi Thakor and she tried to get down from a moving train before stopping. She lost her balance while getting down and was dragged into the tracks. He desperately tried to save her as she slowly slipped into the gap between the train and the platform but within moments, she had fallen under the carriage.

                                     Don' Try IT Please Safe You


Tuesday, January 26, 2016

Every Girl Must Watch This Video - Changing Room - Spy Camera / Hidden Camera

This is our Humble Request to you that whenever you use a changing room, Please put your finger on mirror if you can touch your reflection, it means it's a two way mirror or you can even knock on the mirror if you get a hollow sound it means you're being a part of a CAM-SCAM so BE AWARE.

Every Year Thousands Of Changing Room Videos Make Their Way To Porn Sites.

                                  Share It With Your Family and Friend 
                                               BE AWARE BE SAFE






శోభనం రాత్రి వధువు పాల గ్లాసుతోనే పడక గదిలోకి ఎందుకు వెళుతుంది.? ఇది సిగ్గు పడాల్సిన విషయం కాదు…తెలుసుకోవాల్సిన విషయం.

First Night Sex Secret
శృంగారం అంటే అదేదో బూతులాగా చూడడం నుండి బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా మనదేశంలో చాలా మంది తమ శృంగార జీవితాన్ని అసంతృప్తిగానే లాగిస్తున్నారు.విశృంఖల శృంగారం తప్పు కానీ, పవిత్రమైన శృంగారానికి మన పురాణాలు కూడా పెద్ద పీట వేశాయ్.దీన్ని పక్కన పెడితే అసలు శోభనం రాత్రి పెళ్ళి కూతురు పాలగ్లాస్  తో పడక గదిలోకి ఎందుకు వెళుతుంది.? శోభనానికి పాల గ్లాస్ కు లింకేంటి? అని చాలా మంది సరదాకో,తెలియకో అడుగుతున్న ప్రశ్న…. ?. ఆ ప్రశ్నకు ఈ సమాధానాలుగా సరిపోతాయి. 

1) పాలు తాగిన వారి శరీరం స్టిమ్యులేట్ అవుతుంది. అంటే వధువరులకు పాలు సత్వర శక్తిని ఇస్తాయ్. దీని కారణంగా వారి మొదటి రాత్రి శృంగారం సజావుగా, ఆనందంగా, సంతృప్తిగా సాగుతుందని సైన్స్ చెబుతుంది.

2) పెళ్లి అనగానే ..పిండివంటలు, నాన్ వెజ్ లు పొట్టలో గట్టిగానే పడిపోతాయ్, వాటి కారణంగా వధూవరుల్లో ఎసిటిడీ వచ్చేస్తుంది. ఈ ఎసిడిటీ ని పాలు తగ్గిస్తాయ్. ఇది కూడా ఒక కారణం.

3) సాధారణంగా  ఆడ,మగ  శరీరాలు కలిసినప్పుడు అధిక స్థాయిలో వేడి పుడుతుంది. శోభనం రాత్రి వధూవరుల కలయిక వల్ల వారి శరీరాల ఉష్టోగ్రతలు  అమాంతం పెరిగిపోతోంది. పాలు ఆ వేడిని తగ్గిస్తాయి.

Secret of First Night Milk Glass

4) పాలను తాగితే రక్తప్రసరణ సజావుగా సాగి దంపతుల్లో నూతనోత్తేజం వస్తుంది.

5) పాలు ఉబ్బసాన్ని తగ్గిస్తాయ్…దీని కారణంగా రతిక్రీడ సంతృప్తికరంగా సాగుతుంది.

6) మరో విషయం ఎంటంటే మన పూర్వీకుల ప్రధాన వృత్తి పశువుల పెంపకం..కాబట్టి పాలు వాళ్ళకు చాలా అందుబాటులో ఉండే ఆహారం..దానినే కొత్తగా లైంగిక జీవితాన్ని ప్రారంభిస్తున్న వారికి  కానుకగా ఇస్తారు.