శ్రీవాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం డిక్టేటర్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో బాలకృష్ణ మస్త్ హ్యాండ్ సమ్ లుక్ లో కనిపించారు. ట్రైలర్ టేకింగ్ కూడా రిచ్ గా కనిపించింది. ముఖ్యంగా ఇందులో బాలకృష్ణ వదిలిన డైలాగ్స్ మాత్రం కేకపుట్టిస్తున్నాయ్.
Watch HD Trailer : CLICK HERE
- నీ హిస్టరీలో బ్లడ్ ఉండొచ్చు, కానీ నా బ్లడ్ కే ఓ హిస్టరీ ఉంది.
- మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం, నాలాంటోడిని రెచ్చగొట్టడం జీవితానికే ప్రమాదం.
Watch HD Trailer : CLICK HERE
No comments:
Post a Comment